విశాఖ మన్యం చింతపల్లి వద్ద మావోయిస్టులు పోస్టర్లు అతికించారు. గత నెల కొందజర్త, పేములగొంది వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అమరులైన మావోలకు విప్లవ జోహర్లు అని ఆ గోడప్రతికలో రాసుంది. పోలీసులు చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పోస్టర్లో మావోలు పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలను ఖండించాలని అందులో పేర్కొన్నారు.
Intro:AP_VSP_56_22_MANYAM LO MAOIST POSTERS_AV_AP10153Body:విశాఖ మన్యంలో చింతపల్లి వద్ద మావోయిస్టులు గొడప్రతులు అతికించారు. చింతపల్లి మండలం అంతర్ల ఇటుకుబట్టిలు వద్ద గాలికొండ్ area కమిటీ పేరు మీద వెలిసిన ఈ ప్రతులలో గత నెలలో కొందజర్త,పేములగొంది వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అమరులైన మావోయిస్టులకు విప్లవ జోహార్లు అని. వేముల కొండ వద్ద డీసీఎం రమేష్, బూమా లీల లను నిరయుదులుగా పట్టుకొని కాల్చిచంపారు అని, పోలీసులు చేస్తున్న దమనకాండ కు వ్యతిరేకముగా ప్రజలు పోరాడాలని వారు పిలుపునిచ్చారు.పోలీసులు మన్యం లో పెద్ద ఎత్తున గాలింపులు నిర్వహిస్తూ,ప్రజలపై తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో మన్యం లో ఖనిజ సంపదను దొచుకెళ్ళదనికి,జగన్ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలను ఖండించాలని ఆ గొడప్రతులలో పేర్కొన్నారుConclusion:M Ramanarao