ETV Bharat / state

'ముగ్గురు మావోయిస్టుల మృతి - ఆయుధాలు స్వాధీనం' - ముగ్గురు మావోలు మృతి

నిన్న పోలీసుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతిచెందారు. మృతిచెందిన వారి దగ్గర నుంచి ఐదు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తమకు 15 మంది తారసపడ్డారని పోలీసులు తెలిపారు.

maoist-encounter
author img

By

Published : Sep 23, 2019, 1:46 PM IST

పోలీసుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి

విశాఖ మన్యం గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు వద్ద నిన్న మధ్యాహ్నం పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారన్నారు. వీరి వద్ద ఐదు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మొత్తం పదిహేను మంది తమకు తారసపడ్డారని... మిగతా వారి కోసం కూంబింగ్‌ కొనసాగిస్తున్నామని ఏఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు.

Intro:అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ని తేరు వీధిలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది లారీ ఢీ కొనడంతో ఆటో బోల్తా పడింది ప్రమాదంలో ఆటో డ్రైవర్ రామచంద్ర ప్రయాణికురాలు సుభద్రమ్మ ఏడాదిన్నర వయస్సున్న తరుణ్ అనే బాలుడికి కాళ్లు విరిగాయి సీతమ్మ అనే మహిళ గాయపడింది గాయపడిన వారందరికీ ధర్మవరం తొగట వీధి వాసులు ఆశ అనే గర్భిణీ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు

Body:ఆటో లారీ డి నల్గురు గాయాలు

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.