విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడామైదానంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో 2రోజులపాటు నిర్వహిస్తున్న ఈ పోటీలను తహశీల్దార్ ప్రసాదరావు ప్రారంభించారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు
అనకాపల్లిలో ప్రారంభమైన మండలస్థాయి క్రీడాపోటీలు - manadal stage games started in vishakha anakapalli ntr stadium
అనకాపల్లిలో ఎన్టీఆర్ క్రీడా మైదానంలో మండలస్థాయి క్రీడాపోటీలు జరుగుతున్నాయి. ఈ నెల 18 19 తేదీల్లో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తారు.
![అనకాపల్లిలో ప్రారంభమైన మండలస్థాయి క్రీడాపోటీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4751881-457-4751881-1571064876760.jpg?imwidth=3840)
అనకాపల్లిలో ప్రారంభమైన మండలస్థాయి క్రీడాపోటీలు
విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడామైదానంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో 2రోజులపాటు నిర్వహిస్తున్న ఈ పోటీలను తహశీల్దార్ ప్రసాదరావు ప్రారంభించారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు
అనకాపల్లిలో ప్రారంభమైన మండలస్థాయి క్రీడాపోటీలు
అనకాపల్లిలో ప్రారంభమైన మండలస్థాయి క్రీడాపోటీలు
Intro:Ap_vsp_46_14_krida_potilu_ab_AP10077_k.Bhanonirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడామైదానంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు మండల స్థాయిలో నిర్వహించిన పోటీలను తహసిల్దార్ ప్రసాదరావు ప్రారంభించారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు
Body:నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా వాలీబాల్ , ఖోఖో, కబడ్డీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ చూపారు. ఈ నెల 18 19 తేదీల్లో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు
Conclusion:బైట్1 ప్రసాదరావు, తహసీల్దార్ అనకాపల్లి