విశాఖ జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడలో ఫిట్స్ బాధితుడు రాము (30).. అత్యంత విషాదకర రీతిలో చనిపోయాడు. రాము మేడ మీద ఉన్న సమయంలో ఉన్నపాటుగా ఫిట్స్ రాగా.. అదుపు తప్పి భవనంపై నుంచి కిందపడ్డాడు.
ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగిలిన రాము.. విద్యుదాఘాతానికి గురై ప్రాణం విడిచాడు. మునగపాక పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: