విశాఖ జిల్లా ఎలమంచిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి దుబాయ్‌లో కరోనా వైరస్‌తో మృతి చెందాడు. గత 15 ఏళ్లుగా దుబాయ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మృతుడు... కరోనా లక్షణాలతో ఇటీవల ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వమే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. కడసారి చూపునకు నోచుకోకపోవటం మృతుని కుటుంబ సభ్యులను కలచివేసింది.
కరోనాతో దుబాయ్‌లో విశాఖ వాసి మృతి - man died with corona
విశాఖకు చెందిన వ్యక్తి దుబాయ్‌లో కరోనాతో మృతి చెందాడు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. మృతదేహానికి అక్కడి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించింది.
కరోనాతో దుబాయ్‌లో విశాఖ వాసి మృతి