మహాకవి శ్రీశ్రీ 110వ జయంతిని విశాఖ సాహితీ స్రవంతి నిర్వహించింది. విశాఖ నగర సీపీఎం కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటికీ శ్రీశ్రీ సాహిత్యం కలిగిస్తున్న సామాజిక స్పృహ, చైతన్యవంతమైనదని సంస్థ అధ్యక్షుడు ఏ.వి.రమణారావు అన్నారు. ఈ సందర్భంగా బాలలు శ్రీ శ్రీ కవితలను చదివి వినిపించారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి ప్రతినిధులతో పాటు, వైజాగ్ పెస్ట్ నిర్వాహకుడు అజ శర్మ, ప్రజానాట్యమండలి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: