ETV Bharat / state

లారీ యజమానులు, కార్మికులకు సౌకర్యాలు ఇవ్వండి

విశాఖ నగరంలో లారీలను నిలుపుదల చేసేందుకు కనీస సౌకర్యాలు కల్పించాలని విశాఖ లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

author img

By

Published : Aug 20, 2019, 5:34 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న ఉపాధ్యక్షుడు
సమావేశంలో మాట్లాడుతున్న ఉపాధ్యక్షుడు

విశాఖనగర శివార్లలో భారీ వాహనాలను నిలుపుటకు సౌకర్యాలను కల్పించాలని విశాఖ లారీ యజమానుల సంఘం డిమాండ్ చేసింది. లారీలు నిలుపుటకు యార్డు, లారీ డ్రైవర్లు విశ్రాంతి తీసుకొనేందుకు ప్రత్యేక హాలు నిర్మించాలని కోరారు. రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న లారీ యజమానులకు, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని సంఘం ఉపాధ్యక్షుడు జానకిరామ్ రెడ్డి అన్నారు.

ఇదీ చూడండి

నా ఇంటి చుట్టూ తిరిగారే తప్ప... ప్రజల్ని పట్టించుకోలేదు..?

Intro:AP_VJA_32_20_GO_MITHRAS_DHARNAAVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) గ్రామాల్లో రైతులకు పశువుల పెంపకం, పశువుల అభివృద్ధి విషయంలో అవగాహన పెంచుతున్న పశుమిత్ర లను విధుల నుండి తొలగించరాదని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో పశుసంవర్ధక శాఖ వెలుగు సి ఆర్ పి పశు మిత్ర,పశుఖిల సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన పశు సఖీలు. పశుసంవర్ధక శాఖ లకు సంబంధించిన అనేక పనులను పశుసఖీలు గ్రామాల్లో చేస్తున్నారని, వీరికి కేవలం మూడు వేలు వేతనం మాత్రమే ఇస్తున్నారని సీఐటీయూ నాయకురాలు కమల ఆరోపించారు. గత రెండు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని విధులకు హాజరు కాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని గోసఖిలను తక్షణమే విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
బైట్... కమల సిఐటియు నాయకురాలు

Body:AP_VJA_32_20_GO_MITHRAS_DHARNAAVB_AP10050

Conclusion:AP_VJA_32_20_GO_MITHRAS_DHARNAAVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.