'అమ్మ ఒడి' నగదు కోసం పడిగాపులు - paderu women waiting for amma vodi scheme money
విశాఖ మన్యం కేంద్రమైన పాడేరులో అమ్మఒడి పథకం నగదు కోసం మహిళలు పడిగాపులు కాశారు. పండుగ నేపథ్యంలో నగదు ఎక్కడా లభించకపోవటంతో డిజిటల్ నగదు మార్పిడి ద్వారా చాలాచోట్ల లావాదేవీలు కొనసాగించారు. స్టేట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వద్ద రోడ్డుపైనే భారీగా మహిళలు బారులు తీరారు.
సెంటర్: పాడేరు. శివ
ap_vsp_78_13_vo_pandaga_kosam_padigapulu_paderu_avb_ap10081
యాంకర్: విశాఖ మన్యం కేంద్రం పాడేరు లో పండగ డబ్బులు కోసం పడిగాపులు కాశారు ఏ సెంటర్ ఏ బ్యాంకులో చూసినా జనం రద్దీ పెరిగి ఉంది. చాలాచోట్ల బట్టల దుకాణాలు, కిరాణా, చిల్లర దుకాణాల్లో సైతం ఏటీఎం స్వైప్ మిషన్ , ఫోన్పే ద్వారా నగదు లావాదేవీలు చేశారు. డబ్బుల కోసం పడరాని పాట్లు పడ్డారు ఏటీఎం లో డబ్బులు లేవు, బ్యాంకులు కూడా పండగ ముందు కిటకిటలాడాయి. దీంతో జనాలు స్టేట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ రోడ్డుపైనే బారులుతీరారు. అమ్మ ఒడి డబ్బులు కోసం పడిగాపులు కాశారు. చాలా మంది డబ్బులు పడినవీ లేనివి చూసేందుకు కూడా ఇంతే అగచాట్లు పడ్డారు. కొందరు డబ్బులు పడక పండగ పూట పాట్లు ఏమిటంటూ ఎద్దేవా చేశారు.
బైట్: మహిళ, అడ్డుమండ
పాడేరు: శివ, పాడేరు