ETV Bharat / state

అనకాపల్లిలో పాక్షిక లాక్​డౌన్ పొడిగింపు - corona cases in anakapalli

కరోనా కేసులు పెరుగుతుండటంతో విశాఖ జిల్లా అనకాపల్లిలో లాక్​డౌన్​ను పొడిగించారు. చవితి సందర్భంగా మినహాయింపు ఇచ్చిన అనంతరం మళ్లీ లాక్​డౌన్​ కొనసాగిస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ జోనల్ కమిషనర్​ రామ్మూర్తి వ్యాపారస్థులను కోరారు.

lockdown extend in visakah dst anakapalli
lockdown extend in visakah dst anakapalli
author img

By

Published : Aug 24, 2020, 4:43 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో పాక్షిక లాక్​డౌన్​ని పొడిగించారు. ఈనెల 30 వరకూ.. సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచి ఉంచేలా వ్యాపారులు సహకరించాలని జీవీఎంసీ జోనల్ కమిషనర్​ రామ్మూర్తి కోరారు. వినాయక చవితి సందర్భంగా రెండు రోజులు మినహాయింపు ఇచ్చారు. నేటి నుంచి తిరిగి పాక్షిక లాక్​డౌన్​ను వ్యాపారులు, ప్రజలు పాటిస్తున్నారు.

ఇదీ చూడండి

శాంతిస్తున్న గోదావరి... ముంపులోనే లంక గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.