ETV Bharat / state

అరకులోయలో ఒకరోజు స్వచ్ఛందగా లాక్​డౌన్ అమలు - అరకులోయలో లాక్ డౌన్

విశాఖ జిల్లా అరకులోయలో స్వచ్ఛంద లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా అరకులోయలో ఒక రోజు లాక్​డౌన్ అమలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే నిర్ణయించారు.

Lock down one day in Araku Valley
అరకులోయలో ఒకరోజు స్వచ్ఛందగా లాక్​డౌన్ అమలు
author img

By

Published : Jul 24, 2020, 1:35 PM IST

విశాఖ జిల్లా అరకులోయలో స్వచ్ఛంద లాక్ డౌన్ కొనసాగుతోంది. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ పిలుపుమేరకు లాక్​డౌన్ అమలవుతోంది. వర్తక వాణిజ్య దుకాణాలన్నీ మూతపడ్డాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు శుక్రవారమైనా సంతకు రాలేదు . వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా వ్యాప్తిని కట్టడికై అరకులోయలో ఒక రోజు లాక్​డౌన్ అమలు చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. వారపు సంత జరిగే శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల రాకపోకలను ఆపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీ చూడండి. ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. మృతదేహం తరలింపు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.