ETV Bharat / state

ఘనంగా ఎల్​ఐసీ వారోత్సవాలు

నర్సీపట్నంలో ఎల్​ఐసీ 63వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు.

ఎల్​ఐసీ
author img

By

Published : Sep 7, 2019, 7:05 PM IST

ఘనంగా ఎల్​ఐసీ వారోత్సవాలు

ఎల్​ఐసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి వాటిని విస్తృతం చేయాలని విశాఖ జిల్లా నర్సీపట్నం శాఖ మేనేజర్ రాజు సూచించారు. కార్యాలయంలో సంస్థ 63వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే డిజిటల్ సిస్టం ద్వారా చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. ఏజెంట్లను, డెవలప్​మెంట్ ఆఫీసర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి

విశాఖ బీచ్ రోడ్​లో.. 'స్మైల్ టార్చ్'

Intro:slug: AP_CDP_36_07_JMD_LO_KRISHNAJALALU_AV_AP10039
contributor: arif, jmd
జీవం పోసిన కృష్ణా జలాలు
( ) కరువు ప్రాంతంగా పేరొందిన కడప జిల్లాలో కృష్ణా జలాలు పారుతూ జీవం పోసుకున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కృష్ణా జలాలు... పెన్నా నది ద్వారా వదులుతున్నారు. 7 రోజుల క్రితం గండికోట జలాశయం నుంచి మైలవరం డ్యామ్ కు నీటిని వదిలారు. పెన్నా నది కి నీటిని వదిలితే ...జమ్మలమడుగు, కమలాపురం ,ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదు .సుమారు 75 వేల ఎకరాలకు సాగునీరు ,వంద గ్రామాలకు తాగునీరు అందే అవకాశం ఉంది .ముఖ్యంగా భూగర్భ జలాలు అభివృద్ధి చెంది తాగునీటి బోర్లలో పుష్కలంగా నీరు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతము మైలవరం జలాశయం నుంచి రెండు గేట్ల ద్వారా 500 కూసెక్కులు నీరు పెన్నా నదికి వదులుతున్నారు. మరో వారం రోజుల పాటు ఈ నీటి విడుదల కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు

Body:కృష్ణాజిల్లా లతో కరువు ప్రాంతం లో ఊపిరి

Conclusion:కరువు ప్రాంతం లో కృష్ణా జలాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.