విశాఖ జిల్లా అనకాపల్లిలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ డాక్టర్ బి. వెంకట సత్యవతి, విష్ణుమూర్తి దంపతుల ఆధ్వర్యంలో వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో కార్యక్రమాన్ని జరిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గణపతికి పూజలు చేశారు. ఈ మేరకు అన్నసమారాధన చేశారు. 20 ఏళ్ల నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఎంపీ తెలిపారు.
ఇదీ చూడండి: