ETV Bharat / state

టిఫిన్​ తినలేదని భార్య ఆత్మహత్య - అనకాపల్లి తాజా వార్తలు

తిఫిన్​ తినలేదని మనస్థాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటు చేసుకుంది. ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

lady suicide for not eating tiffin in anakapalli
ఆత్యహత్య చేసుకున్న భార్య
author img

By

Published : Apr 19, 2020, 7:54 AM IST

ఇంట్లో చేసిన టిఫిన్​ భర్త తినలేదని మనస్థాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. శారదా నగర్​లో నివాసముంటున్న సత్యేంద్ర కుమార్​, లీల రాజేశ్వరీకి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి బాబు, పాప ఉన్నారు. శనివారం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల్లో మనస్థాపం చెందిన రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి తెలిపారు. కుటుంబ సభ్యులు అనకాపల్లి ఎన్టీఆర్​ జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై పట్టణ ఎస్సై రాము దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.