ETV Bharat / state

పోలీసులకు కొవిడ్-19 ప్రొటెక్షన్ కిట్లు అందజేత

author img

By

Published : Apr 30, 2020, 4:15 PM IST

కరోనా మహమ్మారిపై పోరు సాగిస్తూ... నిరంతరం రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు విశాఖ ఎల్అండ్​టీ సంస్థ ప్రతినిధులు కొవిడ్-19 ప్రొటెక్షన్ కిట్లు అందజేశారు. వీటిలో మాస్కులు, శానిటైజర్లతో పాటు, స్ప్రేయింగ్ మిషన్​లు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

పోలీసులకు కొవిడ్-19 ప్రొటెక్షన్ కిట్లు అందజేత
పోలీసులకు కొవిడ్-19 ప్రొటెక్షన్ కిట్లు అందజేత

కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం శ్రమిస్తోన్న పోలీసులకు విశాఖలో ఎల్​అండ్​టీ సంస్థ ప్రతినిధులు కొవిడ్-19 ప్రొటెక్షన్​ కిట్లు అందజేశారు. సమారు రూ.10 లక్షలు విలువైన ప్రొటెక్షన్​ కిట్లను విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాకు అందజేశారు. ఈ కిట్లలో మాస్కులు, శానిటైజర్లతో పాటు, స్ప్రేయింగ్ మిషన్​లు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.