ఇదీ చదవండి:
కొవిడ్ వైద్య సేవలు అందించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధత: కలెక్టర్ - విశాఖ కలెక్టర్ వినయ్ చంద్‌తో ముఖాముఖి
విశాఖలో కొవిడ్ వైద్యసేవలు అందించేందుకు.. పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉన్నట్లు కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. కొవిడ్ ఆసుపత్రిగా ఉన్న విమ్స్‌ను సందర్శించిన ఆయన మెరుగైన చికిత్స అందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సిబ్బంది కొరతను అధిగమించడం సహా.. త్వరితగతిన రోగులకు ఆసుపత్రిలో పడక కేటాయింపు అంశాలపై విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
విశాఖ కలెక్టర్ వినయ్ చంద్