ఇవి కూడా చదవండి...
రైతులందరికీ సాగునీరు: కె.ఎస్.ఎన్.రాజు - కె.ఎస్.ఎన్ రాజు
రోలుగుంట మండలంలో చోడవరం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కె.ఎస్.ఎన్. రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా రైతులందరికీ సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో చోడవరం అభ్యర్థి రాజు
విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు రోలుగుంట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జె.పి. అగ్రహారం, రంగులపాలెం, తమరానపాలెం, పసర్లపూడి గ్రామాల్లో పర్యటిస్తూ... విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా రైతులందరికీ సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...