విశాఖలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీతంపేటలోని పాఠశాల విద్యార్థులంతా సందడి చేశారు. పిల్లలంతా కృష్ణడు, గోపికల వేషధారణలతో ముస్తాబయ్యారు. చిన్నారులంతా బుడి బుడి అడుగులు వేస్తూ ఆడిపాడారు. పిల్లలంతా కృష్ణుడు, గోపికల వేషధారణలు వేసుకుని ఒకేచోట చేరటం అందరినీ ఆకట్టుకుంది.
ఇది చూడండి: ఉదయగిరిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..