ETV Bharat / state

మన్యం ఘాట్ రోడ్డుపై విరిగిపడుతున్న కొండచరియలు

ఇటీవలే కురిసిన వర్షాలతో పాడేరు మన్యంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఘట్​రోడ్డులో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.

author img

By

Published : Aug 20, 2019, 7:15 PM IST

మన్యం ఘాట్ రోడ్డుపై విరిగిపడుతున్న కొండచరియలు
మన్యం ఘాట్ రోడ్డుపై విరిగిపడుతున్న కొండచరియలు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విశాఖ మన్యం పాడేరు మండలం ఈదులపాలెం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడుతున్నాయి. కొండల పైనుంచి పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్లపై పడుతుండటంతో వాహనదారులు భెంభేలెత్తుతున్నారు. పాడేరు ఘాట్ రోడ్డులోని 12వ మైళ్ల కూడలి నుంచి కోణం వెళ్లే రహదారి ప్రమాదభరితంగా ఉంది. వాహనచోదకులు ఘాట్ రోడ్డు పై జాగ్రత్తగా వెళ్లేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి.లారీ యజమానులు, కార్మికులకు సౌకర్యాలు ఇవ్వండి

Intro:Ap_Vsp_93_20_Minor_Girl_Rape_Accused_Arrest_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
నోట్: ఫీడ్ మోజో ద్వారా ఫీడ్ రూమ్ కు పంపించాను గమనించగలరు.
( ) విశాఖ గోపాలపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భందాల్చిన అనంతరం గర్భాన్ని తొలగించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Body:విశాఖ కమిషనరేట్ లో ఈ కేసుకు సంబంధించిన విషయాలను నగర శాంతిభద్రతలు డిసిపి-2 ఉదయ భాస్కర్ వెల్లడించారు. గోపాలపట్నం ప్రాంతానికి చెందిన రవి తన ఇంటి పక్కన ఉండే ఓ మైనర్ బాలికకు మాయమాటలు లోభర్చుకున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో నిందితుడు రవి బాలికకు గర్భనిరోధక మాత్రలు వేయించాడు. అవి వికటించి తీవ్ర రక్తస్రావం అవ్వడంతో బాలిక తల్లికి రవి కుటుంబ సభ్యులు పరిచయస్తులు కావడంతో వారిని బెదిరించి ఇద్దరినీ వేరే ప్రదేశంలో నిర్బంధించారు.

Conclusion:బయట వైద్యులు గర్భం తొలగించేందుకు నిరాకరించడంతో అనంతరం విశాఖ కేజీహెచ్ లో బాలికను చేర్చి చికిత్సను అందించారు. బాలికకు తండ్రి లేకపోవడంతో ఆమె నాయనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు రవితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు డిసిపి తెలిపారు. నిందితుడిపై సెక్షన్ 376,342,313, ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదుచేసినట్లు వివరించారు. ఈ కేసుకు సంబంధించి కేజీహెచ్ వైద్యుల పాత్ర పట్ల కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు.

బైట్: ఉదయ భాస్కర్, నగర శాంతిభద్రతలు డిసిపి-2.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.