ETV Bharat / state

న్యాయం చేయకుంటే ఉద్యమమే!

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ కోరారు. రైల్వేజోన్ ఇచ్చి డివిజన్ దూరం చేయటం దారుణమన్నారు. స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.

author img

By

Published : Mar 2, 2019, 6:34 PM IST

అన్యాయం తగదు
కొణతాల రామకృష్ణ, ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యక్షుడు
విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్​లో వాల్తేరు డివిజన్ ఉండాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ఉన్న డివిజన్ ను కనుమరుగు చేయటం తగదన్నారు. స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను గుర్తించకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

కొణతాల రామకృష్ణ, ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యక్షుడు
విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్​లో వాల్తేరు డివిజన్ ఉండాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ఉన్న డివిజన్ ను కనుమరుగు చేయటం తగదన్నారు. స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను గుర్తించకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
Intro:ఉరవకొండ ప్రయటనలో భాగంగ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్స్.


రాష్ట్రంలో ఉన్న 30 40 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చే కచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను మంచిదే మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తాడు అని మార్చకపోతే నాకు తెలియదు అని అన్నారు.

మరుపురాని కొన్ని మంచి పనులు చంద్రబాబునాయుడు చేశాడు అని వాటిలో రెండు వేల రూపాయల పెన్షన్ ఆడబిడ్డకు పదివేల రూపాయలు మరికొన్ని రైతులకు ఎన్నో వరాలు ప్రకటించాడు.

చంద్రబాబు నాయుడు కి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా లోకల్ ఎమ్మెల్యేలు ప్రవర్తించడం లేదు అని అన్నారు.


చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి స్కీములు రాసుకుంటే తప్ప చెప్పలేమని అన్నారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మంచి చేస్తే చంద్రబాబు నాయుడు మంచి అవుతాడు లేకపోతే చెడు అవుతాడని అన్నాడు.

చంద్రబాబు నాయుడు విషయంలో నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.

మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర తప్పులు ఉంటాయి అతని తప్పులు ఎన్నైనా ఉన్ని నేనైతే దాని గురించి మాట్లాడను.

ఒకవేళ యుద్ధం వస్తే వంద శాతం కచ్చితంగా ఈసారి కూడా బిజెపి ప్రభుత్వం వస్తుంది అని సింగిల్ లోడ్జెస్ట్ పార్టీగా వచ్చే అవకాశం బిజెపికి ఉంది అని కానీ అదే దేశాన్ని పరిపాలిస్తున్న అవకాశం కూడా లేదు అని అన్నారు.

40 శాతం ఎమ్మెల్యేలను మార్చుకుంటే 100% మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని మార్చకుండా అలాగే పెడితే ఇంకా ఆ దేవుడే దిక్కు అని అన్నాడు.

మాకు ఎమ్మెల్యేలే కలెక్టర్లు, మాకు ఎమ్మెల్యేలే ఎస్పీలు, మాకు ఎమ్మెల్యేలే ఇంజనీర్లు అని విమర్శించారు.

జగన్ ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే మొదటి సరే అయ్యేవడాని ఇప్పుడు ఆ అవకాశం లేదు అని అన్నాడు.



Body:బైట్ 1 : జేసీ దివాకర్ రెడ్డి, అనంతపురం యం.పీ.


Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuramu (D)
date : 02-03-2019
sluge : ap_atp_71_02_jc_diwakar_reddy_comments_avb_c13
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.