ETV Bharat / state

కొణతాల అడుగులు ఎటువైపు? - meeting

2014 ఎన్నికల తరవాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ... తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? లోక్​సభకు పోటీ చేయబోతున్నారా? ప్రస్తుత ఎన్నికల్లో కొణతాల అడుగులు ఎటు పడబోతున్నాయి?

కొణతాల రామకృష్ణ
author img

By

Published : Mar 15, 2019, 1:46 PM IST

కొణతాల రామకృష్ణ
గత ఎన్నికల తరవాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తిరిగి ఈ ఎన్నికలో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికిమార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా కేంద్రంలోని బిజెపి ఉత్తరాంధ్రకునష్టం చేసిందని ధ్వజమెత్తిన కొణతాల... ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏ పార్టీ కృషి చేస్తుందో ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతానన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తానని... అయితే ప్రజా ప్రతినిధిగా చేసే పోరాటం మరింత మేలు చేస్తుందని వివరించారు. భావసారూప్యమున్న పార్టీలోకి వెళ్తానంటున్న కొణతాల రామకృష్ణతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖీ...

ఇవీ చదవండి..

కడప, పులివెందులపై ప్రత్యేక ముద్ర

ఆత్మగౌరవం దెబ్బతీసిన వారితో స్నేహమెందుకు?

New Delhi, Mar 14 (ANI): Union Information Technology Minister Ravi Shankar Prasad addressed mediapersons on Thursday and asked a few questions to Congress president Rahul Gandhi during the session. Prasad said, "I want to ask Rahul Gandhi that why he never tweeted back in 2009, when China blocked the same veto. China even used the same technical objection in 2009. What does it mean?" He further said, "My next question is that Rahul has great relations with China, then why he is not using these 'good' relations for solving such issues."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.