ETV Bharat / state

కశింకోట, అనకాపల్లిని కలుపుతూ రూ.600 కోట్లతో వలయ రహదారి - anakapali

కశింకోట నుంచి అనకాపల్లిని కలుపుతూ 53  కి.మీ మేర రహదారికి  కేంద్ర నిధులతో రహదారి అభివృద్ధి చేయనున్నట్లు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు.

అర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులతో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
author img

By

Published : Jun 27, 2019, 8:55 AM IST

Updated : Jun 27, 2019, 12:20 PM IST

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో అర్ అండ్ బి రహదారులను కేంద్ర నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. చోడవరంలోని తన క్యాంపు కార్యాలయంలో అర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. కశింకోట నుంచి వడ్డాది జంక్షన్, చోడవరం మీదుగా అనకాపల్లి వరకూ 53 కి.మీ మేర రహదారికి కేంద్ర నిధులు అడగాలని సమావేశంలో తీర్మానించారు. ఈ రహదారిలో రక్షణ శాఖకు చెందిన డీఆర్​డీవో ఉండటం వల్ల 120 అడుగుల మేర విస్తరణ చేయాలని ధర్మశ్రీ తెలిపారు. ఇందుకు రూ.300 కోట్లు కేంద్రాన్ని, మరో రూ.300 కోట్లుతో ఇతర మార్గాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

అర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులతో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో అర్ అండ్ బి రహదారులను కేంద్ర నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. చోడవరంలోని తన క్యాంపు కార్యాలయంలో అర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. కశింకోట నుంచి వడ్డాది జంక్షన్, చోడవరం మీదుగా అనకాపల్లి వరకూ 53 కి.మీ మేర రహదారికి కేంద్ర నిధులు అడగాలని సమావేశంలో తీర్మానించారు. ఈ రహదారిలో రక్షణ శాఖకు చెందిన డీఆర్​డీవో ఉండటం వల్ల 120 అడుగుల మేర విస్తరణ చేయాలని ధర్మశ్రీ తెలిపారు. ఇందుకు రూ.300 కోట్లు కేంద్రాన్ని, మరో రూ.300 కోట్లుతో ఇతర మార్గాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి.. అసమాన ప్రతిభకు కొలమానం.. 'విజయ' ప్రస్థానం

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి వెంకయ్య పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇంటర్ లో రాష్ట్రంలో ద్వితీయ సానంలో నిలిచామని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో మొదటి సానంలో నిలిచామని వివిరించారు. ప్రైవేటు విద్య కంటే మెరుగైన బోధన ప్రభుత్వ ఉపాధ్యాయులు చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు చక్కటి ప్రణాళికతో మెటీరియల్ అందిస్తూ మధ్యాహ్నం భోజనం అమలు చేస్తూ ఉచితంగా పుస్తకాలు ఇస్తూ బోధించడం జరుగుతుందని తెలిపారు.

Body:నాయుడుపేట

Conclusion:
Last Updated : Jun 27, 2019, 12:20 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.