ETV Bharat / state

''ఎన్​ఎంసీ బిల్లును కేంద్రం వెనక్కు తీసుకోవాల్సిందే'' - nmc bill

కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎన్​ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై బైఠాయించారు.

జూనియర్ డాక్టర్లు
author img

By

Published : Aug 3, 2019, 4:08 PM IST

విశాఖలో జూడాల నిరసన

ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ విశాఖలో జూనియర్ డాక్టర్లు ఆందోళనను కొనసాగించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుండగా మెరుపు ధర్నాకు దిగారు. కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై బైఠాయించారు. కేంద్రం తీరుపై నిరసన తెలిపారు. బిల్లును నిలుపుదల చేసే వరకు ఆందోళన విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి

పైపులు బాగు చేయరు...నీళ్లు రావు

Intro:333

Body:4444

Conclusion:కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ డిపో ఎదుట దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు నేషనల్ మజ్దూర్ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గా యూనియన్ నాయకులు నాగేంద్ర మాట్లాడుతూ యాజమాన్యం వేధింపులను వెంటనే మానుకోవాలని కోరారు అద్దె బస్సులను తీసుకురావాలన్న యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు తలొగ్గి పరిష్కరించకుంటే ఏ సమయంలోనైనా సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.