ETV Bharat / state

ఏపీ మెడ్​టెక్ జోన్ సలహాదారుగా జితేంద్ర శర్మ... ఉత్తర్వులు జారీ - AP Med Tech Zone Latest News in telugu

విశాఖలోని ఏపీ మెడ్ టెక్ జోన్ ఎండీ-సీఈఓగా జితేంద్రశర్మ హోదాలో మార్పు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను మెడ్ టెక్ జోన్​కు సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/11-December-2019/5344984_927_5344984_1576087970727.png
ఏపీ మెడ్ టెక్ జోన్ సలహదారుగా జితేంద్ర శర్మ... ఉత్తర్వులు జారీ
author img

By

Published : Dec 11, 2019, 11:58 PM IST

విశాఖపట్నంలోని ఏపీ మెడ్ టెక్ జోన్ వ్యవహారంలో ఇంకా మార్పు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. మెడ్ టెక్ జోన్ ఎండీ-సీఈఓగా ఇటీవలే తిరిగి నియమించిన జితేంద్ర శర్మ హోదాలో మార్పు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను మెడ్ టెక్ జోన్​కు సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు ఇచ్చారు. మెడ్ టెక్ జోన్ వ్యవహారంలో విచారణ పూర్తి అయ్యేంత వరకూ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవకు ఎండీ-సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి: కీలక ప్రాజెక్టులకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Intro:Body:

ap_vja_42_11_medtech_zone_advisor_appointed_3052784_1112digital_1576052465_880

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.