ETV Bharat / state

అరకులోయలో జనతా కర్ఫ్యూ ఎలా జరిగిందంటే... - janta curfew in visakha tribal area

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ జిల్లా అరకులోయలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. ఘాట్​రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి ఇతరులు రాకుండా నిలిపివేశారు.

janata curfew in araku valley
అరకులో విజయవంతంగా జనతా కర్ఫ్యూ
author img

By

Published : Mar 22, 2020, 10:39 PM IST

అరకులోయలో జనతా కర్ఫ్యూ ఎలా జరిగిందంటే...

విశాఖ జిల్లా అరకులోయకు బయటివారు రాకుండా ఘాట్​రోడ్​కు అడ్డంగా వాహనాలు నిలిపివేశారు. సుంకరమెట్ట సంత రద్దయింది. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రహదారి నిర్మానుష్యంగా మారింది. దుకాణాలన్నీ మూతబడ్డాయి. అత్యవసర సేవల కోసం తెరచిన మందుల షాపులు మధ్యాహ్నం మూతబడ్డాయి.

ఇదీ చదవండి :

పుంగనూరులో స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.