చౌక దుకాణాలలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో జనసేన పార్టీ నిరసన చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన సైనికులు నినాదాలు చేశారు. చౌక దుకాణాలలో ఇచ్చే కందిపప్పు, పంచదార రేట్లను పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి
మత్తుతో చిత్తవుతున్న విద్యార్థులు...గుట్టుగా గంజాయి విక్రయాలు