విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు ఆధ్వర్యంలో.. పార్టీ నాయకులు పోలీస్ సిబ్బందికి సన్మానం చేశారు. కృతజ్ఞతా పూర్వకంగా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కరోనా కాలంలో సేవలందిస్తున్న పోలీసుల త్యాగాన్ని కొనియాడుతూ వీరిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తాకాశి సత్యం దొర, తాడి రామకృష్ణ, రాము పాల్గొన్నారు.
ఇదీ చదవండి: