ETV Bharat / state

వ్యక్తిగత విమర్శలు వద్దు: ఎమ్మెల్యేకు జనసేన సూచన - janasena fires on ycp mla comments in visakhapatnam

జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ వ్యాఖ్యలను జనసేన ఖండించింది. తమ నాయకుడు న్యాయబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యతోనే జీవితం పంచుకున్నారని... వ్యక్తిగత విమర్శలు చేయెుద్దని ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ నేత సుందరపు విజయ్​కుమార్ హెచ్చరించారు. అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అమర్​నాథ్ కృషి చేయాలని విజయ్​కుమార్ సూచించారు.

janasena fires on ycp mla comments in visakhapatnam
వైకాపా ఎమ్మెల్యేపై జనసేన నేత సుందరపు విజయ్​కుమార్ వ్యాఖ్యలు
author img

By

Published : Jan 25, 2020, 5:49 PM IST

వ్యక్తిగత విమర్శలు వద్దు: ఎమ్మెల్యేకు జనసేన సూచన

వ్యక్తిగత విమర్శలు వద్దు: ఎమ్మెల్యేకు జనసేన సూచన

ఇదీ చూడండి: విశాఖలో మరో కీలక అడుగు

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_25_janasena_fires_on_gudivada_amarnath_ab_AP10148

( ) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల జనసేన తీవ్రంగా స్పందించింది. పవన్ కళ్యాణ్ న్యాయబద్ధంగా పెళ్ళిచేసుకున్న భార్యతో జీవితం పంచుకున్నారని జనసేన పార్టీ ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గం నాయకుడు సుందరపు విజయ్ కుమార్ అన్నారు.


Body:వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్ క్లబ్లో ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. తన నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి విస్మరించి గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.


Conclusion:అనకాపల్లి నియోజకవర్గం, విశాఖ జిల్లా సమస్యల పట్ల అమర్నాథ్ స్పందించాలని ఆయన కోరారు.

బైట్:సుందరపు విజయకుమార్, జనసేన నేత.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.