ETV Bharat / state

తప్పుడు ప్రచారంపై జనసేన నాయకుల ఫిర్యాదు..

జనసేన నాయకులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Janaseena leaders compliant to the fake news of about them in social media at vishaka
author img

By

Published : Sep 5, 2019, 10:28 AM IST

జనసేన నాయకులపై సామాజిక మాధ్యమాలలో వదంతులు సృష్టించి ..ప్రచారం చేస్తున్న వారిపై నగర జనసేన నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విడుదల చేసినట్లుగా మార్ఫింగ్ చేసిన పత్రికా ప్రకటన విడుదల చేశారని.. అలాగే భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పంచకర్ల సందీప్ మరణించినట్లు సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా వైకాపా నాయకులు ఇటువంటి పోస్టింగ్ లపై స్పందించకపోతే ప్రతిఘటించే పరిస్థితి ఎదురవుతుందని వారు తెలిపారు.

తప్పుడు ప్రచారంపై జనసేన నాయకుల ఫిర్యాదు..

ఇదీచూడండి.మహోన్నత వ్యక్తిత్వం గురువుల ఉపదేశంతోనే...

Mumbai, Sep 05 (ANI): Private bus services resumed after water receded in Dadar, following heavy rainfall. Bus stop witnessed huge crowd of passengers on early morning of September 05. Schools, junior colleges will remain closed in Mumbai on September 05. Wadala Station was also submerged after Maharashtra received heavy rainfall.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.