ETV Bharat / state

మోదకొండమ్మ ప్రమాద ఘటనలో నిర్వాహకుడి అరెస్ట్​ - మోదకొండమ్మ

మోదకొండమ్మ ఉత్సవాల్లో జెయింట్ వీల్ నుంచి జారిపడి ముగ్గురు గాయపడిన ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. జాయింట్​ వీల్​ నిర్వాహకుడిని అరెస్ట్​ చేశారు.

మోదకొండమ్మ ఉత్సవాల్లో అపశ్రుతి
author img

By

Published : May 15, 2019, 5:17 PM IST

మోదకొండమ్మ ఉత్సవాల్లో అపశ్రుతి

విశాఖ జిల్లాలోని మోదకొండమ్మ ఉత్సవాల్లో జెయింట్ వీల్ నుంచి జారిపడి ముగ్గురు గాయపడిన ఘటనలో.. నిర్వాహకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వీడియో బయటకు రావటంతో పోలీసులు చర్యలు చేపట్టారు. జెయింట్ వీల్ తిరిగే సమయంలో బోల్ట్ ఊడి కింద పడిన ఘటన కళ్లకు కట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. సరైన భద్రత చర్యలు తీసుకోని కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.

ఇవి చదవండి....అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ సురక్షితం

Intro:FILE NAME : AP_ONG_43_15_MADANAGOPALA_SWAMI_LAKSHA_MALLIPULA_ARCHANA_AV_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : వైశాఖ శుద్ధ ఏకాదశులు సందర్భంగా ప్రకాశంజిల్లా చీరాల మండలం పేరాల లోని శ్రీ మదనగోపాల స్వామివారికి లక్ష మల్లెల పూజా మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీమాన్ రావులకొల్లు వెంకట రంగాచార్యలు ఆధ్వర్యంలో నిర్మవహించిన పూజాకార్యక్రమానికి భక్తులు పెద్దయెత్తున హాజరయ్యారు. ఉదయం సుప్రభాత సేవ,మధ్యహాన్నం లక్షమల్లెలతో మదనగోపాలస్వామికి విష్ణు సహస్త్ర నామ పూజ, శాంతి హోమం నిర్మవహించారు.

Body:పేరాల మదనగోపాల స్వామి వారికి లక్ష మల్లెపూలతో అర్చన.

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.