ఇదీ చదవండి:
బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై తెదేపా ఆందోళన - undefined
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల తగ్గింపుపై విశాఖ జిల్లా చీడికాడ, దేవరాపల్లి మండల కేంద్రాల్లో తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి. ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ, మాజీ శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రధాన రహదారి పై బైఠాయించి నినాదాలు చేశారు. బీసీలకు అన్యాయం చేసిన వైకాపా ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీలకు అండగా నిలిచే ఏకైక పార్టీ తెదేపాయేనని రామానాయుడు అన్నారు.
బీసీల ద్రోహి జగన్ - విశాఖ జిల్లా తెదేపా నేతలు
ఇదీ చదవండి: