ETV Bharat / state

కళాకారులందరికీ గృహాలు ఇవ్వాలి: అప్పారావు - అప్పారావు

విశాఖ నగరంలో కళాకారులందరికీ అందుబాటులో ఉండే నూతన ఆడిటోరియం నిర్మాణం అవసరమని జబర్దస్త్ ఫేం అప్పారావు అన్నారు.

అప్పారావు
author img

By

Published : Jun 16, 2019, 5:57 PM IST

అప్పారావు

విశాఖ నగరంలోని వైశాఖి జల ఉద్యానవనంలో... విశాఖ కళా సంఘాల సంక్షేమ సంఘం ఎన్నికలు నిర్వహించారు. హాజరైన జబర్దస్త్ ఫేం అప్పారావు మాట్లాడుతూ... కళాకారులందరికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి మత్తంశెట్టి శ్రీనివాసరావుకి తెలియజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులందరికీ గృహాలు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండీ...

జగన్​, చంద్రబాబులకు కేంద్రమంత్రి లేఖ... ఎందుకంటే?

Intro:Ap_vja_09_16_Chetturi_public_School_Opening_Av_C10
Sai babu_ Vijayawada : 9849803586
యాంకర్: విజయవాడ వన్ టౌన్ 110 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్ కె పి వి హిందూ హైస్కూల్ ఆధ్వర్యంలో నూతనంగా గా నిర్మించిన చిట్టురు పబ్లిక్ స్కూల్ నూతన భవనాలను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో విలువలతో కూడిన విద్యను అందుతాయని అంతేగాక సామాన్యుడికి కార్పొరేటు విద్య అందుబాటులోకి రావాలంటే ఇలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆశా భావం వ్యక్తం చేశారు .ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు పలువురు ఎస్ కె పి వి వి సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు..
బైట్ : వెలంపల్లి శ్రీనివాస్ రావు ....రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మంత్రి
బైట్ : మల్లాది విష్ణు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే..

Body:Ap_vja_09_16_Chetturi_public_School_Opening_Av_C10

Conclusion:Ap_vja_09_16_Chetturi_public_School_Opening_Av_C10
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.