విశాఖ రైల్వేస్టేషన్లో విశాఖపట్నం-తిరుమల ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. రోజుకో కొత్త సమస్య ప్రయాణికుల్ని తీవ్రంగా వేధిస్తోంది. ఒక ఫ్లాట్‌ఫామ్‌కు రావలసిన రైలు చివరి నిమిషంలో వేరే ఫ్లాట్‌ఫాం పైకి రావటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. 2వ నెంబర్ ప్లాట్ ఫాంపై రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు... అప్పటికప్పుడు 7వ నెంబర్ ప్లాట్ ఫాంకు రైలు వస్తున్నట్లు ప్రకటించటంతో పరుగులు తీశారు. సీట్ల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పట్టాల మీద నుంచి దాటారు. రైలుకు ఉన్న సాధారణ బోగీల్లో కోత విధించినందువల్ల సీట్ల కోసం పరుగులు తీయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ బాధను అర్ధం చేసుకుని బోగీలను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
'విశాఖ-తిరుమల' ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు - vishakha railway
విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు రోజుకో కొత్త సమస్య వెంటాడుతోంది. ఒక ఫ్లాట్ ఫాంకు రావాల్సిన రైలు... అప్పటికప్పుడు వేరే ఫ్లాట్ కు వస్తున్నట్లు ప్రకటించటంతో ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు. ప్రమాదమని తెలిసినా పట్టాలు దాటుతున్నారు.
విశాఖ రైల్వేస్టేషన్లో విశాఖపట్నం-తిరుమల ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. రోజుకో కొత్త సమస్య ప్రయాణికుల్ని తీవ్రంగా వేధిస్తోంది. ఒక ఫ్లాట్‌ఫామ్‌కు రావలసిన రైలు చివరి నిమిషంలో వేరే ఫ్లాట్‌ఫాం పైకి రావటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. 2వ నెంబర్ ప్లాట్ ఫాంపై రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు... అప్పటికప్పుడు 7వ నెంబర్ ప్లాట్ ఫాంకు రైలు వస్తున్నట్లు ప్రకటించటంతో పరుగులు తీశారు. సీట్ల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పట్టాల మీద నుంచి దాటారు. రైలుకు ఉన్న సాధారణ బోగీల్లో కోత విధించినందువల్ల సీట్ల కోసం పరుగులు తీయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ బాధను అర్ధం చేసుకుని బోగీలను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Body:విశాఖలో ఈనాడు పెళ్లి పందిరి ఆధ్వర్యంలో నిర్వహించిన వధూవరుల వివాహ పరిచయ వేదికకు మంచి స్పందన లభించింది పెళ్లయి విడిపోయిన వధూవరుల కోసం నిర్వహించిన వివాహ పరిచయ వేదికలో విశాఖతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వధూవరులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు పెళ్లయి విడిపోయిన వారికి మళ్లీ పెళ్లి సంబంధాలు కుదరడం కష్టతరం అవుతున్న ఈ రోజుల్లో ఈనాడు సంస్థ ఇలాంటి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వధువు తల్లిదండ్రులు తెలిపారు ఈనాడు సంస్థ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు
----------
బైట్ నారాయణ రావు వివాహ పరిచయ వేదికలో పాల్గొన్న వధువు తండ్రి శ్రీకాకుళం
బైట్ అచ్చియమ్మ వివాహ పరిచయ వేదికలో పాల్గొన్న వరుడు తల్లి శ్రీకాకుళం
--------- ( ఓవర్).
Conclusion: