ETV Bharat / state

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై నేడు ఎన్జీటీలో విచారణ - lg polymers latest news

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఇవాళ జాతీయ హరిత ట్రైబ్యునల్​లో విచారణ జరగనుంది.

investigation about visakha gas leakage incident at national green tribunal
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై నేడు ఎన్జీటీలో విచారణ
author img

By

Published : Jun 1, 2020, 10:19 AM IST

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఇవాళ జాతీయ హరిత ట్రైబ్యునల్​ విచారణ జరపనుంది. గత విచారణలో కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని ఎల్​జీ పాలిమర్స్​ను ఎన్జీటీ ఆదేశించింది. సుప్రీం సూచనలతో విచారణాధికారం నిర్ణయించాలని ఎన్డీటీలో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ వేసింది. దీనిపై కూడా నేడు ట్రైబ్యునల్ విచారించనుంది.

ఇదీ చదవండి:

ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యంతో పరిశ్రమల శాఖ సంప్రదింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.