ETV Bharat / state

"విదేశీ వాణిజ్యంలో సరికొత్త ఒరవడి"

విదేశీ వాణిజ్యంలో ప్రభుత్వం అనేక నూతన ఒరవడులు రూపొందించి, ఎగుమతిదారులకు సౌకర్యాలు కల్పిస్తోందని ఫారిన్ ట్రేడ్ సంయుక్త సంచాలకుడు డాక్టర్ బి.ఎన్. రమేష్ తెలిపారు.

అంతర్జాతీయ వాణిజ్యం- సమస్యల నిర్వహణపై సదస్సు
author img

By

Published : May 31, 2019, 8:13 PM IST

విశాఖ డాల్ఫిన్ హోటల్లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పపోర్ట్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వాణిజ్యం- సమస్యల నిర్వహణ అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం ట్రేడ్ కార్యాలయం ద్వారా దాదాపు అన్ని కార్యకలాపాలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్టు ఫారిన్ ట్రేడ్ సంయుక్త సంచాలకుడు డాక్టర్ బి.ఎన్. రమేష్ తెలిపారు. మర్కెంటైల్ ట్రేడింగ్ వంటి అనేక అంశాలలో ఎగుమతిదారులకు పలు సౌకర్యాలు అందుబాటులో ఉంచామన్నారు. ఫెడరల్ బ్యాంక్ ట్రెజరీ సేల్స్ అధికారి వీ లక్ష్మణ్ మాట్లాడుతూ... తమ బ్యాంకు ఎగుమతి దిగుమతి దారులకు అందిస్తున్న విశిష్ట సేవలను వివరించారు.

ఇవీ చదవండి

అనిసా వలలో భీమిలి జోన్ శానిటరీ ఇన్​స్పెక్టర్​

Intro:జాతీయ పొగాకు నియంత్రణ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పట్టణంలో లో చైతన్య ర్యాలీ నిర్వహించారు పొగ తాగడం వల్ల కలిగే అనర్థాలు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి అనిల్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు .అనంతరం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ను తిలకించారు పొగాకు నివారణ గురించి చైతన్యం తీసుకురావాలని వైద్య సిబ్బందికి సూచించారు.

Body:no tobacco day

Conclusion:ryalli
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.