విశాఖ జిల్లా పాడేరు అంబేద్కర్ కూడలి వద్ద అంతర్జాతీయ మద్య నిషేధ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. మద్యపానం వలన కలిగే నష్టాలపై నినాదం చేశారు. పాడేరు ఆసుపత్రిలో మద్యపాన నిషేధ విభాగం సిబ్బందితో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ అనిల్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు పాల్గొన్నారు.
ఇది చదవండి 'ఆర్టీసీ ఒప్పంద కార్మికులను తొలగించొద్దని ఆందోళన'