ETV Bharat / state

అల్లూరి విగ్రహం దిమ్మను ఢీకొట్టిన ఇన్నోవా... కారులో 2 కేజీల గంజాయి

author img

By

Published : Aug 11, 2020, 8:48 PM IST

పాడేరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్​ ప్రాంతానికి వెళ్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి నక్కలపుట్టు వద్ద అల్లూరి విగ్రహం దిమ్మను ఢీకొట్టింది. వాహనంలో వెళ్తున్న ఐదుగురిలో ఇద్దరకు గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్​లో పాడేరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు వచ్చి ఇన్నోవా వాహనం తనిఖీ చేయగా... సీటు కింద రెండు ప్లాస్టిక్​ కవర్లలో గంజాయి ఉన్నట్లు తెలుసుకున్నారు.

innova car hits alluri idol board at paderu and two injured in paderu
నక్కలపుట్టు వద్ద రోడ్డు ప్రమాదం

విశాఖ మన్యం పాడేరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్​ ప్రాంతానికి వెళుతున్న ఇన్నోవా వాహనం నక్కలపుట్టు వద్ద అల్లూరి విగ్రహం దిమ్మను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని త్వరితగతిన పాడేరు ఆసుపత్రికి అంబులెన్స్​లో తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని తనిఖీలు చేయగా... కారు సీట్ల కింద రెండు ప్లాస్టిక్​ కవర్లలో రెండు కేజీల గంజాయిని గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :

గొర్రెల మందపైకి వేగంగా దూసుకెళ్లిన లారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.