ETV Bharat / state

15 నుంచి విశాఖ-రాజమహేంద్రవరం విమాన సర్వీసులు - indigo airlines

ఇండిగో ఎయిర్​ లైన్స్ సంస్థ విశాఖ, రాజమహేంద్రవరం ప్రాంత ప్రజలకు శుభవార్త తెలిపింది. ఆయా ప్రాంతాల మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది. కొన్ని రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

ఇండిగో
author img

By

Published : Sep 4, 2019, 9:29 PM IST

విశాఖ, రాజమహేంద్రవరం వాసులకు విమాన సేవలు చేరువకానున్నాయి. ఈనెల 15 నుంచి విశాఖ-రాజమహేంద్రవరం ప్రాంతాల మధ్య విమాన సర్వీసులను ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ప్రారంభించనుంది. రాజమహేంద్రవరంలో సాయంత్రం 5.45 గంటకు బయలుదేరే విమానం సా.6.30 గంటలకు విశాఖ చేరుతుంది. మళ్లీ విశాఖలో సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి రాత్రి 7.40 గంటలకు రాజమహేంద్రవరం వస్తుంది. దీనితోపాటు బెంగళూరు-రాజమహేంద్రవరం- విశాఖ సర్వీసుగా... విశాఖ-రాజమహేంద్రవరం-బెంగళూరు సర్వీసుగా ఇండిగో సంస్థ విమానాలను నడపనుంది.

Intro:వినాయక విగ్రహాలు ఊరేగింపు నిమజ్జనం.....

శింగనమల నియోజకవర్గంలోని పలు మండలాల్లో వినాయక నిమజ్జనం చేశారు. మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఈ ఘనంగా డప్పువాయిద్యాలతో , రంగవల్లులు చల్లుకుని యువకులు కేరింతలు, డాన్సులు వేస్తూ ఊరేగింపు చేస్తూ నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Body:శింగనమల

Conclusion:కంట్రిబ్యూటర్: ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.