కొవిడ్-19 మహమ్మారిపై పోరులో నిమగ్నమైన వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులను, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులను... భారత సైనిక దళాలు తనదైన శైలిలో అభినందించాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశం ఐక్యంగా తన సత్తాను చాటింది. ఈ మేరకు వారందరికి సంఘీభావం తెలుపుతూ... విశాఖ సాగరతీరంలో రెండు యుద్ధ నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 40వేలు దాటిన కరోనా కేసులు