ETV Bharat / state

విశాఖ మన్యంలో హిమం.. చూపరులకు ఆహ్లాదం.. - visakha beautiful nature gallery news

విశాఖ మన్యం దట్టమైన పొగమంచును కప్పుకుంది. ప్రభాత వేళ మంచుతెరలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

విశాఖ మన్యంలో దట్టమైన పొగమంచు
author img

By

Published : Nov 14, 2019, 10:41 AM IST

అందాన్ని అద్దుకున్న విశాఖ మన్యం

విశాఖ మన్యంలో వాతావరణ మార్పులతో .... దట్టమైన పొగమంచు వ్యాపించింది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వర్షాలు, తుపాను కారణంగా చలి తీవ్రత ఆలస్యమైనప్పటికీ... ప్రస్తుతం రోజు రోజుకీ చలి పెరుగుతుంది. ఉదయం 8 గంటలకు వాహనదారులు లైట్ల వెలుతురులోనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. పాడేరు 13, మినుములూరు 11, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రభాత వేళ మన్యంలో మంచుతెరలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి:

అరకులో పరవశించే వాతావరణం... పర్యటకుల జోరు

Intro:ap_vsp_76_14_manyamlo_peruguthunna_chali_avb_ap10082

వాయిస్: విశాఖ మన్యంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి దట్టమైన పొగమంచు వ్యాపించి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి వర్షాలు తుఫాను కారణంగా వాతావరణం చలి తీవ్రత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం రోజు రోజుకి పెరుగుతుంది వాహనదారులు లైట్ల వెలుతురులో ప్రయత్నాలు సాగిస్తున్నారు పాడేరు 13 మినుములూరు 11 చింతపల్లి 9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శివ, పాడేరు

Body:శివ

Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.