ETV Bharat / state

ఇసుక అక్రమరవాణాలు పోలీసుల అడ్డుకట్టలు - విశాఖ జిల్లా

విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో ఇసుక రవాణా దాడులకు అడ్డుకట్ట వేసేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

తవ్వకాలు జరుపుతున్న పోలీసులు
author img

By

Published : Jul 29, 2019, 7:14 AM IST

కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద మామిడి వాక గెడ్డలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించడానికి వీలులేకుండా రహదారి తవ్వకం పనులు చేపట్టారు. వాహన రాకపోకలకు అంతరాయం కలిగించి ఇసుక రవాణా అరికట్టాలని పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

visakha
తవ్వకాలు జరుపుతున్న పోలీసులు

ఇదీ చూడండికాంగ్రెస్​ నేత ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమం

Intro:AP _RJY _87_28_Madigala _Rajakiya _Porata _Samithi _AVB _AP 10023

ETV Bharat:Satyanarayana (RJY CITY)
Rajahmundry.
( ) మాదిగ జాతి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ప్రభుత్వ మాదిగ జాతి ప్రభుత్వానికి అండగా ఉంటుందని భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ పార్లమెంట్ లో మాట్లాడాలని ఎం.ఆర్.పి.ఎస్ ఆంధ్ర ప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకు మూర్తి చిన్న మాదిగ అన్నా రు. మాదిగ రాజకీయ పోరాట సమితి కొన్ని డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వము నెరవేర్చాలని అన్నారు .మాదిగ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని ,నామినేటెడ్ పోస్టుల్లో మాదిగలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తదితర డిమాండ్ చేశారు.

byte

MRPS ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు-- ఆకుమర్తి చిన్న

Body:AP _RJY _87_28_Madigala _Rajakiya _Porata _Samithi _AVB _AP 10023

Conclusion:AP _RJY _87_28_Madigala _Rajakiya _Porata _Samithi _AVB _AP 10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.