ETV Bharat / state

అనకాపల్లి ఏఎంఎల్​ కాలేజి​లో... ఖోఖో పోటీలు

author img

By

Published : Sep 21, 2019, 5:40 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలోని  ఏఎంఎల్​ కళాశాలలో ఏయూ అంతర్ జిల్లాల పురుషుల ఖోఖో పోటీలు జరిగాయి. గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.

అనకాపల్లి   ఏఎంఎల్​ కలేజ్​లో... ఖోఖో పోటీలు
అనకాపల్లి ఏఎంఎల్​ కాలేజి​లో... ఖోఖో పోటీలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఏఎంఎల్ కళాశాలలో ఏయూ అంతర్ జిల్లాల పురుషుల ఖోఖో పోటీలు జరిగాయి. ఆంధ్రా యూనివర్సిటి పరిధిలోని విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మార్ కళాశాల జట్టు ప్రథమ స్థానంలో నిలవగా..అనకాపల్లి ఏఎంఏల్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇదీ చదవండి:పుట్టపర్తిలో.. కేరళ భక్తుల మహా నగర సంకీర్తన

Intro:ap_knl_12_12_evms_moraempu_av_c1
కర్నూల్ లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం అవుతుంది నగరంలోని వెంకటరమణ కాలనీ ఉన్న నగరపాలక ఉన్నత పాఠశాలలో లో ఈవీఎంలు మొరఎంచడం తో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది
. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం ఆరున్నర గంటల నుండి పోలింగ్ స్టేషన్ల చేరుకొని క్యూలైన్లు ఉన్నారు

Body:ap_knl_12_12_evms_moraempu_av_c1

Conclusion:ap_knl_12_12_evms_moraempu_av_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.