ETV Bharat / state

కరోనాతో మూత... కొత్త ఐడియాతో రాక! - హోటళ్లపై లాక్ డౌన్ ఎఫెక్ట్

కరోనా మహమ్మారి కారణంగా హోటళ్లన్నీ ఒక్కసారిగా మూతపడ్డాయి. లాక్ డౌన్ సడలింపులతో.. సరికొత్త ఆలోచనలతో హోటళ్లు మళ్లీ తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని అందించే ఐడియాలతో వినియోగదారులకు సేవలందిస్తున్నాయి.

in ap Hotels closed with Corona are coming up with a new Ideas like vizag novotel

author img

By

Published : May 30, 2020, 6:57 AM IST

కరోనాతో మూత... కొత్త ఐడియాతో రాక!

కరోనా లాక్ డౌన్ వల్ల మూతబడ్డ హోటళ్లు.... పునః ప్రారంభానికి తగినట్టు సిద్ధం అవుతున్నాయి. విశాఖలో అత్యవసర సేవలు అందిస్తున్న నోవాటెల్ హోటల్.... కరోనా వ్యాప్తి నివారణకు వినూత్న విధానంతో నడుస్తోంది. వినియోగదారుల మధ్య భౌతిక దూరం ఉండేలా పాండా బొమ్మలు పెట్టి నియంత్రణను అమలు చేస్తున్నారు.

సిబ్బంది సైతం కరోనాను పోలిన హెల్మెట్లు పెట్టుకుని.... 'మాస్క్ ధరించండి' అని రాసి ఉన్న ఫ్లకార్డులతో వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నారు. అడుగడుగునా శానిటైజర్‌ను అందుబాటులో ఉంచారు. లాక్ డౌన్ నిబంధనల సడలింపు తర్వాత వినియోగదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో... అందుకు అనుగుణంగా యాజమాన్యాలు వినూత్న మార్పులు చేస్తున్నాయి.

ఇదీ చదవండి:

కొవిడ్‌ విస్తరణకు పచ్చజెండా?

'లక్షణాలు కనబడని కొవిడ్​ కేసులు భారత్​లోనే ఎక్కువ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.