ETV Bharat / state

500 కిలోల గంజాయి పట్టివేత... ఒకరు అరెస్టు - vizag district news updates

విశాఖపట్నం జిల్లా మర్రిపాలెం వద్ద గంజాయిని ప్రత్యేక టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 500 కిలోల సరకును స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేశారు.

illegal ganja seize in marripalem check post in vizag district
మర్రిపాలెలంలో గంజాయి పట్టివేత
author img

By

Published : Oct 7, 2020, 9:31 PM IST

విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాలెం అటవీ చెక్​పోస్ట్ వద్ద... విశాఖ మన్యం నుంచి తరలిస్తున్న గంజాయిని అనకాపల్లి ప్రత్యేక టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 500 కిలోల సరకును స్వాధీనం చేసుకున్నారు.

విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఉపరితల ఆవర్తనాలతో దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.