ETV Bharat / state

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో ప్రవేశాలు ప్రారంభం - start

విశాఖలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

సంస్ధ డైరక్టర్ ఆచార్య ప్రసాద్
author img

By

Published : Jun 26, 2019, 8:49 AM IST

ఐఐపీఈ ప్రవేశాలు ప్రారంభించినట్లు వెల్లడించిన ఆసంస్ఖ డైరెక్టర్
విశాఖలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఆరంభమైందని జూలైలో అడ్మిషన్లు పూర్తవుతాయని ఆ సంస్ధ డైరక్టర్ ఆచార్య ప్రసాద్ వెల్లడించారు. అన్ని జాతీయ సంస్థల మాదిరిగానే పెట్రోలియం, కెమికల్ విభాగాల్లో ఐదు చొప్పున సీట్లు పెరిగాయని తెలిపారు. ఇప్పటివరకు 100 సీట్లు ఉండగా అవి 110 అవుతున్నాయన్నారు. పెరిగిన సీట్లు ఈ డబ్ల్యూఎస్ కేటగిరీకి చెందుతాయని వివరించారు. తొలి బ్యాచ్ విద్యార్థులు మూడో ఏడాదిపూర్తి చేసుకున్నారని, వారికి పరిశ్రమలో చక్కని అనుభవం ఇక్కడి చమురు సంస్థలు అందించాయన్నారు. ఈ అనుభవం ప్రాంగణ ఎంపికల్లో విద్యార్థులకు ఉపయోగపడుతుందని వివరించారు. అన్​లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఆరంభమైందని, జేఈఈ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.

Intro:ap_knl_31_25_tdp_andholana_av_c3 కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరులో టీడీపీ వర్గీయుల పై వైస్సార్సీపీ అరాచకాలు పెరిగాయని టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. టీడీపీ జిల్లా నాయకుడు పాలకుర్తి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరుకు ర్యాలీ గా వెళ్లి దాడులు నివారణకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ పై వినతి పత్రం సమర్పించారు. సోమిరెడ్డి, ఎమ్మిగనూరు,8008573794.Body:టీడీపీConclusion:ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.