ETV Bharat / state

అనుమానంతో భార్యను చంపిన భర్త - case file

గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసి హతమార్చాడో భర్త.

అనుమానంతో భార్యను చంపిన భర్త
author img

By

Published : Apr 20, 2019, 1:49 PM IST

అనుమానంతో భార్యను చంపిన భర్త

విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం నాగేంద్రకాలనీ నివాసం ఉండే పైడిరాజు, శారద నిత్యం గొడవపడుతూనే ఉంటారు. భార్యపై అనుమానంతో రోజూ కొడుతుండేవారు రాజు. ఆ అనుమానంతోనే శారదను హత్య చేశాడు. కత్తితో దాడి చేసి చంపేశాడు. వెంటనే వెళ్లి గోపాలపట్నం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు ఘటానా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె హత్యచేసినందుకు.. హంతకుణ్ణి కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ హత్యతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.

ఇది కూడా చదవండి.

పోటీ పరీక్షలన్నీ తెలుగులోనే ఉండాలి: యార్లగడ్డ

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు జి జే ఎన్ ఫంక్షన్ హాల్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ ముఖ్యంగా హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన గెలుపుకు నాంది అని తెలియజేశారు నగర్ లో కూడా రావడం ఖాయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Body:nagari

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.