ETV Bharat / state

'గత ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తే... వైకాపా ప్రభుత్వం ఊళ్లు నిర్మిస్తోంది..' - minister sriranganadharaju

గత ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తే... ప్రస్తుత ప్రభుత్వం ఊళ్లు నిర్మిస్తోందని మంత్రులు అవంతి శ్రీనివాసరావు, శ్రీరంగనాథరాజు, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నం మధురవాడలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

house land documents distribution in madhuravada vizag district
విశాఖపట్నం మధురవాడలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం
author img

By

Published : Dec 31, 2020, 7:42 PM IST

విశాఖ మధురవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాసరావు, హౌసింగ్ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. మధురవాడ పరిధిలో 16 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తునట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. లాక్​డౌన్ సమయంలో ముఖ్యమంత్రి జగన్... ఎన్నో కార్యక్రమాలు చేసి స్ఫూర్తి నింపారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గత ముఖ్యమంత్రులు ఇల్లు కట్టిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి ఊళ్లు కట్టిస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. అభివృద్ధిని ఓర్వలేక బోగస్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

తగ్గిన పుష్పగుచ్ఛాల ప్రాధాన్యం.. సాగని పూల వ్యాపారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.