ETV Bharat / state

"ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలపొచ్చు" - visakha

విజయవాడలో బుధవారం జూనియర్ డాక్టర్​ను పోలీసు అధికారి కొట్టటంపై రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెంమంత్రి సుచరిత
author img

By

Published : Aug 8, 2019, 10:49 PM IST

ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసనలు చేసుకోవచ్చు

విజయవాడలో జూనియర్ డాక్టర్​పై జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. డాక్టర్లపై పోలీసు అధికారి చేయిచేసుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో జూడాలు తమ హక్కుల కోసం నిరసనలు తెలపొచ్చని చెప్పారు. పోలీసులకు సమాచారం అందిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి...

సైబర్ వ్యవస్థలో మహిళల భద్రతపై.. విశాఖలో సదస్సు

Intro:ap_vja_56_08_drankanddravi_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని నూజివీడు పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాగర్ తెలిపారు మద్యం సేవించి వాహనాలను రద్దీగా ఉండే రోడ్లపై నడుపుతుండటం తో తీవ్రస్థాయిలో రోడ్లు ప్రమాదాలు సంభవించి కుటుంబ సభ్యులకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు వేగంగా నడవడం మద్యం సేవించి. వాహనాలను నడిపే కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారి ప్రజానీకం తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బైట్స్. 1). సాగర్ నూజివీడు ట్రాఫిక్ ఎస్ఐ ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:ప్రతిరోజు డ్రింక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఎస్ఐ సాగర్

Conclusion:ప్రతి రోజు డ్రింక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఎస్ఐ సాగర్ నూజివీడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.