లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో చాలమంది పేదలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.వారికి సాయం చేసేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు,మానవాతా వాదులు మందుకొచ్చారు.వారితో పాటు హిజ్రాలు తమకు తోచినంత సాయం చేయాలనే ఉద్దేశంతో విశాఖలో పేదవారికి ఆహారపొట్లాలు అందజేశారు.
ఇదీ చూడండి మూగజీవాలకు అండగా పోలీసులు