ఆంధ్రా యూనివర్సిటీ అనుబంధ ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు ఏయు రిజిష్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏయూ అనుబంధ కళాశాలగా కొనసాగుతున్న కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజులు నియంత్రిస్తామని హామీ ఇచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ కళాశాలలో ఫీజుల నియంత్రణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. విద్యను కొనాల్సిందేనా అని ప్రశ్నించారు. ఏయూ వీసీ వి. సత్యనారాయణ వెంటనే అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలల యాజమాన్యాలను పిలిచి మాట్లాడుతానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
ఏయూ పరిధిలోని కళాశాలల్లో అధిక ఫీజులు.. విద్యార్ధుల ఆందోళన - Higher fees should be regulated at AU affiliated colleges.
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు ఏయూ రిజిష్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఆంధ్రా యూనివర్సిటీ అనుబంధ ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు ఏయు రిజిష్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏయూ అనుబంధ కళాశాలగా కొనసాగుతున్న కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజులు నియంత్రిస్తామని హామీ ఇచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ కళాశాలలో ఫీజుల నియంత్రణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. విద్యను కొనాల్సిందేనా అని ప్రశ్నించారు. ఏయూ వీసీ వి. సత్యనారాయణ వెంటనే అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలల యాజమాన్యాలను పిలిచి మాట్లాడుతానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి వ్యవసాయ శాఖ కార్యాలయం ని పరిశీలించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్ కుమార్.
చెన్నేకొత్తపల్లి వ్యవసాయ కార్యాలయం లో బయోమెట్రిక్ ద్వారా వేరుశెనగ పంపిణీ పరిశీలించారు.
పంపిణీ భాగంగా రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో తక్కువ పడటం వల్ల రైతులకు వేరుశెనగ ఇబ్బంది కలుగుతుంది.
పక్క రాష్ట్రాల నుంచి వేరుశనగ తెప్పించి ప్రతి ఒక్క రైతుకు కూడా వేరుశెనగ అందేలా చర్యలు తీసుకుంటామని ప్రత్యేక కమిషనర్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
రైతు ఇచ్చిన వేరుశెనగ దళారులకు అమ్ముకొని వారు ఇక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రాలకు తరలించడం జరుగుతుంది ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో చాలాచోట్ల పక్కన కర్ణాటక రాష్ట్రానికి తరలించడం జరుగుతున్నది. విత్తన వేరుశెనగ పక్క రాష్ట్రాల కుండా ప్రభుత్వం విజిలెన్స్ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913