ETV Bharat / state

అబ్బో.. ఈ కంద ఎంత పెద్దదో - చెరకాం బరువు కందదుంప

కంద చూశారా మీరూ..! ఓ అరకిలో, కిలో వరకూ ఉండే దుంపనైతే చూసే ఉంటారు.. విశాఖలో ఉన్న కంద వీటన్నింటికంటే పెద్దది. అంటే ఐదో, పదో కాదు..ఏకంగా 16.4 కిలోల బరువు ఉంది. మీరు చూసేయండి.

heavy weight  elephant foot yam at  cherakam
అబ్బో ..ఈ కంద మరీపెద్దది
author img

By

Published : Mar 12, 2021, 7:42 AM IST

విశాఖ జిల్లా కశింకోట మండలం చెరకాం గ్రామంలో రైతు రొంగలి రాజుబాబు పొలంలో పండిన కంద దుంప అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఇవి అర కిలో నుంచి రెండు కిలోల వరకు పెరుగుతాయి.. మహా అయితే ఐదు కిలోల వరకు ఉంటాయి.. కానీ దుంప ఏకంగా 16.4 కిలోల బరువు ఉంది. సేంద్రియ పద్ధతిలో కంద సాగు చేపడుతున్నట్లు రైతు రాజుబాబు తెలిపారు.

ఇదీ చూడండి. విశాఖ ఉక్కు సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.